TV77తెలుగు రాజానగరం :
సాటిలైట్ సిటీ నాయి బ్రాహ్మణ సంఘం భవనం మరమ్మతులకు సంఘం అధ్యక్షులు సత్తిరాజు అభ్యర్థన మేరకు జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ఆయన తనయుడు రాజానగరం ఎమ్మెల్యే రాజా 25 వేలు విరాళం సత్తి రాజుకు అందజేశారు. దీంతో ఆయన రాజాకు అభినందనలు తెలియజేశారు.