నాయి బ్రాహ్మణ భవన మరమ్మతులకు 10,000 విరాళం


 TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:

  సాటిలైట్ సిటీ లో ఉన్న  నాయి బ్రాహ్మణ సమాఖ్య సంక్షేమ సంఘం  భవనము కు  మరమ్మతులు నిమిత్తం అధ్యక్షులు సత్తిరాజు అభ్యర్థన మేరకు 10 వేల విరాళం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆయన చేతుల మీదగా అధ్యక్షుడు సత్తి రాజు కు అందజేశారు .