TV77తెలుగు అమరావతి :
అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.విజయవాడ లో మీడియాతో ఆయన మాట్లాడుతూఏపీ బీజేపీఆఫీసు అమరావతిలోనేనిర్మిస్తామని
బీజేపీ కి ఏపీ లో అధికారం ఇస్తే మూడేళ్లల్లో రాజధాని నిర్మిస్తామని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు మొరిగే కుక్కలని,దేశానికి పట్టిన చీడ పురుగులు కమ్యూనిస్టులని ఆయన విమర్సించారు.
ఆంధ్ర రాష్ట్రం కోసం వైసీపీ, టీడీపీ లు ఏమీ చేయలేదని ఆయన తెలిపారు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు