TV77తెలుగు మైలవరం :
చావు అంచున ఉన్న ఒక బీసీ కుటుంబాన్ని ఆదుకున్న ప్రజా నాయకుడు ఎమ్మెల్యే వసంత...!!
ఒక బిసినీ ఇక్కడ నుండి పంపించారు అని గత ఎన్నికల్లో కుట్ర పూరిత ప్రచారం చేశారు...!!
మరి అదే బిసి పై ఒక ఓసి 2014 ఎన్నికలో ఎందుకు పోటీ చేశారో ప్రతి పక్షం సమాధానం చెప్పాలి..!!
మీ కుట్ర రాజకీయాలకు బిసిలను అడ్డం పెడదామని చూస్తున్నారా...?? ఖబడ్దార్...!!
బీసీ లపై కపట ప్రేమ చూపిస్తున్న ప్రతి పక్ష పార్టీలు నాడు ఐదేళ్ల అధికారంలో కనిపించలేదా....!!
ఐదేళ్ల టిడిపి పాలనలో బిసిలను చిన్న చూపు చూసింది మీరు కదా..??
వైసీపీ లో బిసిలను అణచివేత గురి చేస్తున్నారు అని మాట్లాడే వారు... బహిరంగ చర్చకు రావాలి....!!!
మైలవరం నియోజకవర్గ యావత్ బిసి లోకం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెన్నెముకగా పనిచేస్తాం...!!
బడుగు, బలహీలన వర్గాలను శిఖరాగ్రాన నిలబెట్టిన మహోన్నత శక్తి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.....!!!
బిసిలు ఆయనతోనే ఉంటారు, ఆయన వెంట నడుస్తారు...!!
ఇబ్రహీంపట్నం జర్నలిస్టుల ఐక్య వేదిక కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేసిన వైసీపీ జూపూడి గ్రామ పార్టీ కన్వీనర్ బొంతా సాంబశివరావు.ఇతర ఎస్సీ, ఎస్టీ నేతలు....!!!
రిపోర్టర్,సత్య..మైలవరం