TV77 తెలుగు రావులపాలెం :
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు గురువారం రాత్రి ఈతకోట వద్ద మొక్కను బహూకరించి ఆహ్వానం పలుకుతున్న జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ ఉన్నారు.