TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
వేప చెట్టు కి పాలు కారుతున్నాయి....!!!
ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం లోని వేప చెట్టు కు పాలు కారుతున్నాయి అంటూ ప్రచారం....!!
వింతగా చూస్తున్నారు పర్యాటకులు...
ఇందులో వింత ఏముంది అని కొట్టి పడెస్తున్న హేతు వాదులు...
రిపోర్టర్.సత్య.. మైలవరం