TV77తెలుగు బిక్కవోలు క్రైమ్ :
తూర్పు గోదావరి జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబు ఆదేశాలు మేరకు రామచంద్రపురం డి.ఎస్.పి బాలచంద్రారెడ్డి రామచంద్రపురం ఇంచార్జి ఇన్స్పెక్టర్ సూచనలు మేరకు రెవిన్యూ సిబ్బంది సహాయం తో బిక్కవోలు ఆర్ ఎక్స్ పేట శివారు గల రాజ్య లక్ష్మి రైస్ మిల్ అరుణ్ ఎంటర్ ప్రైజెస్, డోర్ no.4-119వద్ద అక్రమంగా కలితీ టీ పొడి తయారు చేస్తున్న వారు పై దాడులు నిర్వహించి a1a2లను మధ్య వర్థుల సమక్షంలో అరెస్ట్ చేసి వారు వద్ద నుండి. రా మెటీరియల్ -1650కాగ్స్
మిక్స్డ్ టీ పౌడర్ -6150కాగ్స్
నిర్మా డైటర్జెంట్ పౌడర్ -1850కాగ్స్
ఫైన్ డే పౌడర్ 3100కాగ్స్
జీడీ పిక్కలు పౌడర్.2500కాగ్స్
మొత్తం 4లక్షలు 60వేల రూపయాలు విలువ గల సదరు. ప్రాపర్టీ ని స్వాధీనం చేసుకో ని ఏఫైర్ నమోదు చెయ్యడం జరిగింది మిగిలిన a3a4లు ను అరెస్ట్ చేయవలిసి ఉన్నది ఈ కలితీ టీ పౌడర్ లో జీడిపప్పు తొక్కలు. డిటేర్జెంట్ పౌడర్. సుద్ద పౌడర్ మరియు కొన్ని ముడి సరుకులు సహాయం తో కలితీ టీ పౌడర్ తయారు చేస్తున్నారు.. ఇప్పటికే బీహార్,గయా, కోల్కత్తా,ఇతర దేశాలు కు ఇక్కడ నుండి సప్లై అవుతున్నట్లు సమాచారం, ఇక్కడ కలితీ టీ పొడి కొని ప్రజలు కు అమ్మే వ్యాపారస్థులు ను కూడా అరెస్ట్ చేసాం పిఠాపురం కి సంబందించిన వ్వక్తి ని అదుపులో కి తీసుకోవడం జరిగింది. అయితే ఇటువంటి నకిలీ టీ పొడి తయారు చేసే కేంద్రాలు వద్ద తక్కువ కు వస్తుంది అని కొని యాపారస్తులు ప్రజలు కు అమ్మాలి అని చూస్తే వారు పై క్రిమినల్ కేసు లు ఫైల్ చేయబడుతుంది.