రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద కొణిజేటి రోశయ్య గారి అస్తికల నిమజ్జన కార్యక్రమం

TV77తెలుగు  రాజమహేంద్రవరం :

రాజమహేంద్రవరం, పుష్కర్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి అస్తికల నిమజ్జన కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ఘన నివాళులు అర్పించారు.