TV77తెలుగు రంగారెడ్డి క్రైమ్:
రాజేంద్రనగర్ పరిధిలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తల్లి స్వాతి, పిల్లలు శ్రీయ(4), తన్వీక్(5)గా గుర్తించారు. భర్త వేధింపులు తాళలేకే చనిపోతున్నట్టు తల్లి సూసైడ్ నోట్ రాశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు.