పిడిఎస్ రైస్ ను పట్టుకున్న బిక్కవోలు పోలీస్ సిబ్బంది

TV77తెలుగు బిక్కవోలు:

తూర్పుగోదావరి జిల్లా. బిక్కవోలు మండలం మెల్లూరు గ్రామం లో భారీ గా తరలిస్తున్న పిడిఎస్ ను పట్టుకున్న బిక్కవోలు పోలీస్ సిబ్బంది.పట్టుకున్న సరుకును  బిక్కవోలు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.