మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ


 TV77తెలుగు బాపట్ల :

మంగళవారం బాపట్ల పట్టణ మున్సిపల్ హైస్కూలు ని కమిషనర్ భాను ప్రతాప్  సందర్శించడం జరిగింది మున్సిపల్ స్కూల్ విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి  విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు.