దారుణ హత్య


  TV77తెలుగు  హైదరాబాద్ :

జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్‎లో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల గురించి మాట్లాడుతున్న క్రమంలో మామ నరసింహ(50)ను అల్లుడు బాలకృష్ణ కత్తితో మెడలో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో నరసింహ మృతి చెందాడు.  నిందితుడు బాలకృష్ణని అదుపులోకి ఈ సంఘటన పై కేసు నమోదు చేశారు.