రాజమహేంద్రవరం పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి


 TV77 తెలుగు  రాజమహేంద్రవరం : ,

 రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  పార్లమెంట్  వాణిజ్య  విభాగ అధ్యక్షులుగా తమలంపూడి సుధాకర్ రెడ్డి  నియమితులైన సందర్భంగా    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కె.ఎస్. జవహర్ ని  మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసిన  రాజమహేంద్రవరం పార్లమెంట్  వాణిజ్య  విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి. రాజమహేంద్రవరం పార్లమెంట్  వాణిజ్య  విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి   నియమితులైన సందర్భంగా వారిని సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేసిన రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కె.ఎస్. జవహర్  వెంట రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి,మాజీ జడ్పీటీసి వరప్రసాద్,అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను,అనపర్తి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బాబురావు ఉన్నారు.