మొదలైన నామినేషన్ల పర్వం


 TV77తెలుగు కొండపల్లి :


కొండపల్లి మున్సిపాలిటీ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమైన ఇండిపెండెంట్లు....!!


పుర పోరులో అనుకున్నట్టుగానే  బరిలో నిలుస్తున్న స్వాతంత్ర అభ్యర్థులు...!!


12, 10 వార్డులకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులు....!!!

కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయ చరిత్రను సరికొత్తగా పరిచయం చేసేందుకు మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు సన్నద్ధం అయ్యారు.. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నామినేషన్ల పర్వం మొదలైంది.. అనుకున్నట్టుగానే ఈ సారి కూడా స్వాతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.. అందులో భాగంగానే 12 వార్డుకు గాను వీరంకి సురేష్, 10వ వార్డుకు గాను కరిమికొండ శ్రీలక్ష్మి నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు...  వీరితో పాటు మరి కొంత మంది స్వాతంత్ర అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రిపోర్టర్ సత్య. మైలవరం