ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫర్

 

TV77తెలుగు కొయ్యలగూడెం :
కొయ్యలగూడెం  గవర్నమెంట్ జూనియర్ కళాశాల సమీపంలో విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా ఉండేవిధంగా ఏర్పాటు చేస్తున్న లెవెన్ కె.వి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భవిష్యత్తులో  ఏర్పడే ప్రమాదం ముందుగానే ఊహించి విద్యార్థులు శ్రేయస్సే ముఖ్యం గా భావించి విద్యుత్ అధికారులతో సుదీర్ఘమైన పోరాటం చేసి సుదీర్ఘమైన చర్చలు జరిపి ట్రాన్స్ఫర్ నీ గవర్నమెంట్ కాలేజీ సమీపం నుంచి తీసివేయాలని  ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కండవెల్లి శివ కోరడమైనది ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ అండగా నిలవాల్సిన అధికారులు కనీసం పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదం ముందుగానే ఊహించి  విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించి మాకు అండగా నిలిచిన శివ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  పంచాయతీ వార్డు మెంబర్ పూలపల్లి రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, పృద్వి గౌడ్.. కొయ్యలగూడెం