TV77తెలుగు అమెరికా:
అమెరికాలోని దుర్మార్గమైన గన్ కల్చర్‌కి మరో ప్రాణం బలైంది. ప్రతిభావంతుడైన 36 ఏళ్ల యువ గాయకుడు చనిపోవటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం యూఎస్‌లోని టెన్నిసీ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పూర్తి సమాచారం తెలియాల్సి. ఉంది.