ఎమ్మెల్యే వసంత మాస్టర్ ప్లాన్ ఎంటి...??


 TV77 తెలుగు కొండపల్లి :


కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు తీసుకొచ్చిన  పెను మార్పులు ఏమిటి....??


ఒకరిది వైఫల్యం కారణంగా మార్పులు... ఇంకొకరిది అనూహ్య విజయంతో మార్పులు....!!!


నిన్న మొన్నటి దాకా ఒంగి ఒంగి దండాలు.... నేడు అవే చేతులు తప్పులు ఎత్తి చూపుతున్న వైనం....!!!


ఎమ్మెల్యే వసంత మనసులో ముందు నుండే వడ్డెరలు ఉన్నారా....!!!


చైర్మన్ అభ్యర్థి గా గుంజ శ్రీనివాస్ అనూహ్యంగా తెరమీదకు వచ్చారా...లేక ముందు నుండి అనుకున్నదే అమలు చేశారా....!!!


కోర్టు తీర్పు వైసిపికి అనుకూలంగా ఉంటే... ఒకవేళ టాస్ అనివార్యం అయితే...??


ఒక వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కొండపల్లి మున్సిపాలిటీ పీఠం మీద ఉంటే....??


మైలవరం నియోజకవర్గం వడ్డెర లు మొత్తం ఎమ్మెల్యే వసంత ను గుండెల్లో పెట్టుకునే అవకాశం ఉందా....!!


కోర్టు తీర్పు వాయిదా వేయడం తో టిడిపి సానుభూతి పరులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా....??


ప్రజలకు ఉన్న అనుమానాలు, రాజకీయ నేతలకు ఉన్న సందేహాలు...ఎంటి..??


మరి కొద్ది సమయం లో మీ కోసం....

రిపోర్టర్, సత్య..మైలవరం