TV77తెలుగు కొండపల్లి:
కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడినట్లే...!!
మెజారిటీ ఇవ్వలేదని గడప తొక్కనివ్వని వాడు..
అభివృద్ధి చేసేస్తా, ఉద్దరిచ్చేస్తా అంటే నమ్ముతారా...??
గెలిచిన నాటి నుండి మీతోనే ఉన్న కొండపల్లి మున్సిపాలిటీ కన్న బిడ్డ లా చూసుకున్నా.. చూసుకుంటా...!!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పై విమర్శనాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే వసంత.....!!!
మంత్రిగా 5 ఏళ్ల కాలంలో కొండపల్లి కి చేసింది ఏముందో ప్రజలకు చెప్పాలి...!!
కేవలం ఒక ఎమ్మెల్యే గా కొండపల్లి , ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 40 కోట్లు మేర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం...!!!
అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నాం...అసలు ఏ అభివృద్ధి చేయని వారు ఓట్లు అడుగుతున్నారు... !!!
ప్రజలు గ్రహించాలి.
ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
రిపోర్టర్,సత్య..మైలవరం