TV77తెలుగు కొండపల్లి:
ఎమ్మెల్యే వసంత చరిష్మాను వినియోగించడం లో స్థానిక నేతల విఫలం....!!!
పార్టీ కేడర్ ను కలుపుకుని పోవడం లో అహంకార పూరిత వైఖరి అవలంబించారు..!!
ఎమ్మెల్యే ఎన్నికలకు మెజారిటీ ఇచ్చిన ప్రజలు స్థానిక నేతల వ్యవహార శైలి 3 సీట్లకు పరిమితం చేసింది...!!
నియంతృత్వ దోరణి విడనాడకుంటే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం....!!!
ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, పారదర్శక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో స్థానిక నేతలు విఫలం....!!!
కొండపల్లి మున్సిపాలిటీ లో గతం లో ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగింది అది ఏమైనా ప్రజలకు వివరించగలిగారా...??
ఒక వార్డులో ఉన్న వారిని మరో వార్డులోకి మార్చడం వలనే కొన్ని వార్డులో వైసీపీ పరాజయం....!!!
పార్టీ కేడర్ ను కలుపుకుని పోవడం లో విఫలం. సీట్లు కేటాయింపు లో విఫలం. ప్రజల్లో ఆదరణ లేని వారికి సీట్లు కేటాయించడం. ఇవన్నీ కారణాలు వైసీపీ పరాజయానికి మూల స్తంభాలు.
ఇబ్రహీంపట్నం జర్నలిస్టుల ఐక్య వేదిక కార్యాలయం లో మీడియా తో మాట్లాడిన వైసీపీ మహిళా నాయకురాలు కట్టా చిట్టెమ్మ సుదీర్ఘ వివరణ.!!
స్థానిక వైసీపీ నేతల వ్యవహార శైలి పై మండిపాటు..
రిపోర్టర్,సత్య..మైలవరం