TV77తెలుగు బిక్కవోలు క్రైమ్ :
తూర్పు గోదావరి జిల్లా. ఎస్పి ఎం. రవీంద్రనాథ్ బాబు, ఆదేశాల మేరకు రామచంద్రపురం , ఎస్ డి పి ఓ, డి.బాలచంద్రరెడ్డి అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వి.బాష్కరరావు సుచనల మేరకు ఆదివారం బిక్కవోలు ఎస్ ఐ పి.వాసు బిక్కవోలు మండల పరిధిలో గల రౌడీ షీటు దారులను పోలీసు స్టేషన్ కు పిలిపించి జరగబోవు కొమరిపాలెం , బలభద్రాపురం గ్రామాలలో గల ఎంపీటీసీ వార్డ్ మెంబెర్స్ ఎన్నికలు నిమిత్తం ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరగాలని ఎవిదమైన అవంచనీయ సంగటనలు జరగకూడదని, అందరూ సక్రమ మైన ప్రవర్తనతో మెలగాలని , ఏవిదమైన సమాచారం వున్న యడల పోలీసు వారికీ సమాచారం అందజేయాలని కౌన్సుల్లింగ్ ఇవ్వడమైనది.