బిజేపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గా కూచిపూడి రమేష్


TV77తెలుగు కొండపల్లి:

నియమకపత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.....!!

అభినందించిన కొండపల్లి మున్సిపాలిటీ , ఇబ్రహీంపట్నం మండల బిజేపి శ్రేణులు....!!

సామాజిక భాద్యతగా లిబరల్ ట్రైబల్ ప్రంట్ ద్వారా ఎస్టీల అభ్యున్నతికి స్వతహాగా కృషి చేస్తున్న కూచిపూడి రమేష్ కు బిజేపి అధిష్టానం అదనపు భాద్యతలు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీల అభ్యున్నతికి దోహదపడే విదంగా జిల్లా ఎస్టీ మోర్చా  అధ్యక్షుడుగా కూచిపూడి రమేష్ ను నియించింది. ఈ మేరకు బిజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూచిపూడి రమేష్ కు నియమకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల బిజేపి నేతలు కూచిపూడి రమేష్ నియామకాన్ని స్వాగతిస్తూ అభినందించారు.

 రిపోర్టర్సత్య..మైలవరం