నిన్న ప్రమాణ స్వీకారం.!!


 TV77తెలుగు కొండపల్లి :

నేడు కొండపల్లి మున్సిపాలిటీ ప్రజా సమస్యలపై ఫోకస్...!!

కొండపల్లి మున్సిపాలిటీ 6వ డివిజన్ కౌన్సిలర్ చుట్టకుదురు వాసు ఆన్ డ్యూటీ....!!!

విద్యుత్ దీపాల సమస్య పై పరిష్కార మార్గం చూపుతున్న వాసు....!!

కొండపల్లి పాలక వర్గ సభ్యుడుగా 6వ వార్డు కౌన్సిలర్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చుట్టుకుదురు వాసు ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు.కొండపల్లి మున్సిపాలిటీ 6వ డివిజన్ లో విద్యుత్ దీపాల సమస్య పై కౌన్సిలర్ వాసు దృష్టి సారించారు. విద్యుత్ దీపాల సమస్య పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.దీంతో స్పందించిన అధికారులు సమస్యను పరిగణలోకి తీసుకొని పరిష్కరిస్తామని తెలిపారు.

రిపోర్టర్,సత్య..మైలవరం