మై డియర్ రాజకీయ పార్టీ అన్నయ్య....!!!


 TV77 తెలుగు కొండపల్లి :

నీకు నా వార్తల వలన ఇబ్బంది గా ఉంటే ఫోన్ చేసి జాగ్రత్త అంటూ బెదిరించడం కాదు నన్ను ఏదోకటి చేసేయాలి. నువ్వు బెదిరించాలి అనుకుంటే  ప్రాణం మీద తీపి తో ఉన్నవాడిని బెడిరించూ.లేదా నీకు భయపడే వారిని బెదిరించూ.అంతే కానీ నా లాంటి అన్ని తెగించిన వాడిని బెదిరించడం వలన నీకు ప్రయోజనం ఉండకపోవచ్చు.  కొండపల్లి మున్సిపాలిటీ లో ఇంకా ఎవరు పాలక ఏర్పాటు చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు.అప్పుడే విలేకరులను బెదిరించడం మొదలు పెట్టారు.మీరు బెదిరిస్తే బెడిరిపోవడనికి, అదిరిపోవడానికి  నేను మీ దగ్గర చిల్లర తీసుకునే రిపోర్టర్ అనుకుంటున్నారా . నా తెగింపు ఎలా ఉంటుందో కొండపల్లి , ఇబ్రహీంపట్నం నాయకులకు తెలుసు, అలానే ప్రజలకు కూడా తెలుసు అన్ని వదిలేసి జర్నలిజం చేస్తున్న. ఇబ్రహీంపట్నం లో ఉన్న కొందరు చిల్లర రిపోర్టర్ ల మాటలు విని నా మీద కు నువ్వు వస్తె ఎం ఫలితం ఉండదు . మీ పార్టీలో అనుసరిస్తున్న అణచివేత మా మీద ప్రయోగించాలని చూడకు సుమీ. నువ్వు మీ నాయకుడు గురించి ఏమన్నావు జనానికి తెలీదా. నాకు తెలీదా. ??  దేవుడు దయ వల్ల మీరు పాలక వర్గాన్ని  ఏర్పాటు చేస్తే.మీకు అంత మంచి జరగాలని కోరుకుంటాను. నువ్వు ఎంత బెదిరిస్తే అంత ఎక్కువ వార్తలు వస్తాయి . కాబట్టి నువ్వు నన్ను ఏమైనా చేయాలి అనుకుంటే బెరిరించడం కాదు డైరెక్ట్ ఎటాక్ చెయ్యొచ్చు. నువ్వు మాట్లాడిన మాటలు నేను బయట పెట్టడం నాకు చిటికె లో పని కానీ ఏదో ప్రెస్టేషన్ లో ఉన్నారు కదా అర్థం చేసుకోగలను. కానీ నేను ఒక రిపోర్టర్ నీ, అలానే ఒక యూనియన్ జిల్లా అధ్యక్షుడు నీ నన్ను బెదిరించమని మీకు సలహా ఇచ్చిన. కొడుకు నీ రెండు పీకండి . మీరు పాలక వర్గం ఏర్పాటు చేయండి. నా పని నేను చేసుకుంటూ పోతాను. 

ఇట్లు,

రిపోర్టర్,సత్య.. రిపోర్టర్ మైలవరం