రాజకీయ లబ్ది పొందడం కోసం బిసిలను తక్కువ చేసి చూపిస్తున్న వైనం...!!
ఏ పార్టీ అధికారం లో ఉన్నా బిసిలకు బిసి ఉప కులాలకు ఒరిగిందేమీటి...??
రాజకీయ నాయకులకు బిసిలపై నాడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వనమాలిన ప్రేమ.....!!
బిసిల అభ్యున్నతికి కట్టుబడి పని చేసింది ఎవరు..?? అక్కున చేర్చుకుంది ఎవరు...?? అట్టడుగున తొక్కి పెట్టింది ఎవరు...??
గణాంకాలు ఎం చెబుతున్నాయి..?? బిసిలకు ఆయా రాజకీయ పార్టీలు చేసింది ఏమిటి... ఒక సారి పరిశీలన చేద్దాం...!!
ఎమ్మెల్యే వసంత బిసి లను తక్కువ చేస్తున్నారు అనే వాదనలో వాస్తవం ఎంత..???
చిన్న చూపు చూశారు అంటే నామినేటెడ్ పదవుల లో ఆగ్రభాగం బిసిలకు ఉండేదా...??
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బిసిలను తక్కువ చేయడం తగునా...!!!
సోషల్ మీడియా వేదికగా బిసి లపై జరుగుతున్న అసత్య ప్రచారాల పై బిసి సంఘాల నేతల మండిపాటు....!!
కరోనా సమయం లో పార్టీలకు అతీతంగా, కులం, మతం భేదం లేకుండా సొంత నిధులతో ఒక హాస్పిటల్ పెట్టీ ప్రజలకు ఉచిత సేవలు అందించిన నాడు ఎమ్మెల్యే వసంత ను ఆకాశానికి ఎత్తిన బిసి సంఘాల నేతలు ఇప్పుడు అదే ఎమ్మెల్యే వసంత బిసిలను తక్కువ చేస్తున్నారు అని దుష్ప్రచారం చేస్తుంటే బిసి సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదు.
నిజంగానే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బిసిలకు అన్యాయం చేస్తున్నట్లు ప్రజలు ఒక నిర్ధారణకు రావచ్చా..??
బిసిలను నెత్తిన పెట్టుకున్న ఎమ్మెల్యే వసంతను బిసి అణచివేత వాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే అనేక పదవులు పొందిన బిసి నేతలు ఎందుకు వాటిని ఖండించడం లేదు.
నాడు పదవులు పొంది జేజేలు పలికిన వారు ఇప్పుడు ఎందుకు మిన్నకుండి పోతున్నారు...!!
అసలు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బిసిలకు పెద్దపీట వేశారా లేదా.. వారికి ఇచ్చిన ప్రాధానత్య ఏమిటి.. వారికి కట్టబెట్టిన పదవులు ఎన్ని, మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా బిసిలు అన్ని విభాగాలలో అగ్ర భాగాన ఉన్నారా లేదా....??
ఎమ్మెల్యే వసంత @ బిసి పక్షపాతి..
రేపటి కథనం లో పూర్తి వివరాలతో..
రిపోర్టర్,సత్య.మైలవరం