రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం


 

TV77తెలుగు కొయ్యలగూడెం క్రైమ్ :

 జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కలపాల వినయ్ 10 సంవత్సరాలు తండ్రితో కలిసి మోటారు సైకిల్ పై గోపాలపురం వెళుతుండగా  బయ్యనగూడెం దగ్గర వెనకనుండి వస్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మోటారు సైకిల్ ను డాష్ ఇవ్వడంతో కిందపడిపోయిన  బాలుడిపై ముందు చక్రం ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు. కొయ్యలగూడెం ఎస్సై   కర్రి సతీష్   తెలిపారు.  రిపోర్టర్, పృద్వి గౌడ్.. కోయిలగూడెం