TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
ఐదేళ్లలో 100 కోట్ల ఆస్తులా...??
కాంట్రాక్ట్ లు చేసి సంపాదించారా..?? లేక అవినీతి చేసి సంపాదించారా...??
ఐదేళ్ల అధికారం తో 100 కోట్ల ఆస్తులు కూడా బెట్టడం అంటే సాధారణ విషయమా...!
కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన నేతలు పెద్ద మనుషులుగా చెలామణి అవుతుంటే...పార్టీ కోసం కేసులు పెట్టించుకున్న వారు ఇంకా వివక్షకు గురవుతున్న పరిస్థితి ఉందా..??
ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు..?? ఆ పెద్ద మనిషికి ఎవరి అండ దండలతో కోట్లు కూడ బెట్టారు..??
కోట్ల ఆస్తులు చూసుకొని తన ధన అహంకారం తో ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న ఆ నాయకుడు ఎవరు...??
అడ్డు వస్తె స్థానిక విలేకరులను సైతం మట్టు బెట్టడానికి వెనకాడరా...???
ఫోనులో బెదిరించే ఆయ నాయకుడి లక్ష్యం ఏమిటి కింద వారిని తొక్కుకుంటూ వెళ్ళడమెనా...??
ఒక జర్నలిస్టు నాయకుడిని బెదిరిస్తే పర్యవసానాలు వ్యతిరేకంగా ఉంటాయని తెలిసి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటే దేనికి సంకేతం...??
అరాచక పాలనే పరమావధిగా బెదిరించి బ్రతకడమే ఆనవాయితీగా పని చేస్తున్న ఆ రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించే అవకాశాలున్నాయా..??
ప్రజా ప్రతినిధీ గా ఇబ్రహీంపట్నం ప్రజలకు చేసిందేమిటి..?? తాను పొందిన లబ్ది ఏమిటి...??
హూ ఇస్ థా ఎల్లో షాడో...
రిపోర్టర్,సత్య.మైలవరం