పర్యావరణ పరిరక్షణపై గ్రామ వార్డు సభ్యులకు అవగాహన కల్పించిన ఎంపిపి పాలడుగు జ్యోత్స్న...!!
ఇబ్రహీంపట్నం మండల కార్యాలయం వద్ద మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు....!!!
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
గ్రామీణ ప్రాంతాలల్లో ఇంటికి ఒక మొక్క , వీధికి ఒక. చెట్టు ఉండేలా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ ప్రెసిడెంట్ పాలడుగు జ్యోత్స్న తెలిపారు.ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆయా గ్రామాల వార్డు సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు...ఈ సందర్భంగా మొక్కల పెంపకం పై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపిపి మండల కార్యాలయం ప్రాంగణం లో మొక్కలు నాటారు... ప్రతి ఒక్కరూ భాద్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు..
సత్య..
రిపోర్టర్
మైలవరం