అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య


 

TV77తెలుగు  అనంతపురం: 

జిల్లా తాడిమర్రి మండలం ఏక పాదం పల్లెలో అత్తింటి వేధింపులు తాళలేక ఏకిల పుష్ప (21) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే మాల్యవంతం చెందిన ఏకిల రామంజి.లక్ష్మీ నరసమ్మ దంపతుల ఏకైక కుమార్తె పుష్ప  ఏక పాదం పల్లి కి చెందిన బాబు పరిచయం ఏర్పడి 2 సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఒక సంవత్సరం గల కవల పిల్లలు ఉన్నారు తమ కూతుర్ని అత్త భర్త వరకట్నం కోసం వేధింపులు చేశారని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించరని ఆరోపించారు తాడిమర్రి ఎస్ ఐ మృతికి గల కారణాలును విచారించి దర్యాప్తు చేపట్టారు మృతురాలిని పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.