తెలుగు రాగాలు అక్షర స్వరాలు
ది.24-10-2021 ఆదివారం ఉదయం 10 గం॥లకు స్థానిక సీతంపేట శాఖాగ్రంధాలయంలో వయో పరిధిలేని విధంగా నాటి నేటి గాయనిగాయకుల గళమాధుర్య రాగాలను ఆలపించుటకు ఆహ్వానం పలుకుతున్నది. కళాదృష్టి సంస్థ, డా|ఏ.బి.నాగేశ్వరరావు మెమోరియల్ ఎడ్యుకేషన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నది. కావున పాటలపై మక్కువ కలిగిన గాయని గాయకులు శాస్త్రీయ సంగీతము, సినీ సంగీతము, జానపద, లలిత గీతాలను ఆలపించవచ్చును.
గమనిక :
1. గాయకులు తాము పాడే పాటను, తమ వివరాలను పేపరులో పొందుపరిచి మాకు అందించవలెను.
2. గాయని గాయకులు స్వల్ప రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఇతర వివరాలకు : 9391942397
సంప్రదించవలెను.
సూక్తి : భాషను విడువద్దు రాగాలను మరవద్దు
ఎ.కృష్ణదత్తాత్రేయ శర్మ,
నిర్వాహకులు
కళాదృష్టి సంస్థ, రాజమహేంద్రవరం