ముగ్గురు క్రికెట్ బుకీలు అరెస్ట్
urria 03, 2021
TV77తెలుగు ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు క్రికెట్ బుకీలునీ పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి 1700 గ్రాముల గంజాయి తో పాటు 2 లక్షల 10 వేల రూపాయల నగదు, క్రికెట్ బెట్టింగ్ కు వినియోగించిన కమ్యూనికేటర్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.