పోలిసు ఉద్యోగం అంటే ప్రాణం కాని


 TV77తెలుగు చింతలపూడి:

పశ్చిమ గోదావరి జిల్లా.చింతలపూడి మండలం   రాయి నాగేశ్వరావు జితం లేని సైనికుడు.30 సంవత్సరాలుగా పోలిస్ కాకపోయిన సేవలు,ఇప్పుడు ఆకలి కేకతో ఇబ్బందులు,ఆదుకోవలని ప్రాదేయపడుతున్న వైనం పోలిసు ఉద్యోగం అంటే ప్రాణం,కాని చదువుకోలేదు.చింతలపూడిలో బోసుబోమ్మ సెంటర్ వద్ద,ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ట్రాపిక్ వద్ద సేవలు. దుమ్ము దూళితో సహవాసం,దాదాపు 30 సంవత్సరాలు పైగా అదే సెంటర్లో సేవలు షాపులు వద్ద వాహనాలు నిలుపకుండా,ట్రాపిక్ ఇబ్బంది లేకుండా,ఎండాలో నిలువ నిడ లేకుండా, తనవంతు సేవలు. షాపులు వారు ఏదైనా ఇస్తే బోజనం లేకపోతే లేదు,అయిన తిన్న తినకపోయిన ఉదయనే వచ్చి తన సేవలు కోనసాగింపు.ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేక,వచ్చే పెన్షాను డబ్బులు ఆగిపోవటంతో బ్రతుకు భారం అవుతుందని అవేధన వ్యక్తం చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్న అతనికి,వచ్చే పెన్షాను డబ్బులతో భియ్యం తెచ్చుకోని గడిపేవాడని,ఇప్పుడు ఆగిపోవటంతో,ఎవరు పట్టించుకోకపోవటంతో ఇబ్బందులు. ఉన్నత అధికారులు చోరవ చూపి ఆదుకోవలని కోరుకుంటున్నాడు.