TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్ :
అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల ప్రకారం మోటార్ సైకిల్స్ ఎక్కువుగా జరుగుచున్న దృశ్య, సౌత్ జోన్ డి.ఎస్.పి. కుమారి శ్రీలత పర్యవేక్షణలో మోటార్ సైకిల్స్ నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టగా కడియం పి.ఎస్. సి.ఐ డి.రాంబాబు కు రాబడిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి వేమగిరి దాబా సెంటర్ వద్ద వాహన తనిఖీ నిర్వహించి, మోటార్ సైకిల్ దొంగతనాల చేస్తున్న బర్ల చంద్రశేఖర్ అడపా శ్యాం కుమార్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద 12 మోటార్ సైకిల్ లు స్వాదీనపర్చుకొని పరిశీలించగా కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మోటార్ సైకిల్ లు, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిల్ , ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ 1 మోటార్ సైకిల్, రాజనగరం 1 మోటార్ సైకిల్, దొంగతనం చేసినట్లు అంగీకరించారు, కడియం పోలీసులు 12 మోటార్ సైకిల్ లను రికవరీ చేసి సదరు ముద్దాయిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.