గచ్చిబౌలి లోని శాంతి సరోవర్
ఆడిటోరియంలో జరిగిన అభి స్టి సేవ పురస్కార్ అవార్డు.ల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదగా అవార్డు అందుకున్న స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అద్యక్షులు కి ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గుప్తా అందజేయడం జరిగింది. ఈ. కార్యక్రమంలో అభిష్టి సేవా సంస్థ అధ్యక్షుడు వినీల్ రెడ్డి నేషనల్ ఫారం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షుడు నెల్లి గురుదేవ్ జి సీనియర్. ఐఏఎస్ ఆఫీసర్ పలు ఇంటర్నేషనల్ సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డు అందజేసిన అందుకుగాను అభిష్టి సేవా ఫౌండేషన్ వారికి పశ్చిమ గోదావరి జిల్లా . ఆంధ్ర ప్రదేశ్ .కి చెందిన స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షలు పశల పూడి స్వర్ణలత కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవార్డు పురస్కారాన్ని అందుకున్న స్వర్ణ లత కి పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పలు రాజకీయ నాయకులు కుల సంఘాల నాయకులు పలు మహిళా సంఘాల నాయకురాళ్ళు మరియు రెండు తెలుగు రాష్ట్రాల శ్వచంద సేవ సంస్థలు
అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ అవార్డు గ్రహీత స్వర్ణలత పసలపూడి అందరికీ పేరు పేరున కృథ్ణతలు తెలిపారు.
స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు అభిష్ఠి సేవా పురస్కార అవార్డు
urria 05, 2021
TV77తెలుగు హైదరాబాద్: