విశాఖ ఏజెన్సీ
ముగ్గురు మావోయిస్టుల మృతి
AOB లో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు
జరిగాయి..
మందుపాతర పేల్చిన మావోయిస్టులు
పోలీసులకు గాయాలు...
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మల్కన్ గిరిజిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు...
ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్ మృతిచెందినట్లు ఒరిస్సా డిజిపి ప్రకటించారు...
మృతి చెందిన మావోయిస్టు AOB ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు గా ప్రాధమికంగా నిర్ధారణ...
ఎస్ ఒ జీ జవాన్ కు గాయాలు కావడంతో హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.....