TV77తెలుగు విశాఖపట్నం:
నర్సీపట్నం - తుని రహదారిలో నాతవరం మండలం, గాంధీ నగరం వద్ద తప్పిన భారీ ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తులో గాంధీ నగరం వద్ద రోడ్డును ఆనుకొని ఉన్న కల్వర్ట్ గోడ ఎక్కి పక్కకు పడిపోయిన సరుగుడు లారీ. సగం వరకు లారీ ఛిద్రం. డ్రైవర్, క్లీనర్ క్షేమం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.