పెద్ద ప్రమాదం తప్పింది


 TV77 తెలుగు రాజమహేంద్రవరం:

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కు చెందిన చెత్త లారీ, సీతంపేట లో  ఒక  కిల్లీ కొట్టు గోడను ఢీకొట్టింది.  ఢీకొట్టి లారీ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.