బ్లేడ్ బ్యాచ్ దౌర్జన్యం

TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్: 
స్థానిక కోరి మార్కెట్ శానిటోరియానికి చెందిన మంత్రి రాము అనే వ్యక్తి సోమవారం మోటారు సైకిల్ పై వెళుతున్నాడు. కల్యాణ్, ప్రశాంత్, మరో ముగ్గురు అతడికి అడ్డుగా వచ్చారు. అనంతరం దౌర్జన్యం చేసి బ్లేతో గాయపర్చారు. బాధి తుడి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.