TV77తెలుగు రాజమహేంద్రవరం:
రాజమండ్రి సిటి స్దానిక గాంధీపురంలోని ప్రియాంక గార్డెన్స్ లో ఈరోజు ఉదయం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని రాజమండ్రి, కాకినాడ,అమలాపురం, ఏలూరు,నరసాపురం పార్లమెంట్ రైతు కమిటీల ముఖ్య నాయకులతో రైతు కార్యచరణ ప్రణాళిక కార్యక్రమం రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు రైతు మర్రేడ్డి శ్రీనివాసరెడ్డి,టి.డి.పి పార్లమెంట్ అధ్యక్షులు కె.ఎస్ జవహర్,టి.డి.పి రాష్ట్ర ఉపాద్యక్షులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిరిసపల్లి నాగేశ్వరరావు,ఆళ్ళ గోవింద్, వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ,అన్నందెవుల చంటి,గంగిన హనుమంతరావు,మార్ని వాసుదేవ్,బోడపాటి గోవింద్, ప్రత్తిపాటి రామారావు చౌదరి,కామిని ప్రసాద్ చౌదరి,బోప్పన శ్రీనివాస్, మట్టా శ్రీను,నిమ్మలపూడి రామకృష్ణ,బాబుఖాన్ చౌదరి,పడాల ఆదినారాయణ రెడ్డి, పులగం అచ్చిరెడ్డి,వరగోగుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.