TV77తెలుగు చింతలపూడి:
చింతలపూడి మండలం రేచర్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Copyright (c) 2021 tv 77 telugu All Right Reseved : Owned By Subramanyam cell:9985269899