పెళ్లి సందD’ మూవీ టీజర్‌ను మంగళవారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది

TV77తెలుగు పెళ్లి సందD’ మూవీ టీజర్‌ను మంగళవారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది.లవ్ .రొమాన్స్ .యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. మాధవి కోవెలమూడి,శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించారు.గౌరీ రోనంకి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించడమే కాకుండా, ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.ఈ సినిమాతో కథానాయికగా శ్రీలీల తెలుగు తెరకు పరిచయమవుతోంది.