సంగం కొండ మలుపు వద్ద వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

TV77తెలుగు నెల్లూరు: సంగం కొండ మలుపు వద్ద వ్యవసాయ కూలీల ఆటో బోల్తా.పెరమన నుండి సంగం వైపు కూలీలతో వస్తున్న ఆటోకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించబోయి ఆటో బోల్తా పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.మరో ఐదు మందికి స్వల్ప గాయాలు.తగిలాయి. సంగం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.