విదేశాల్లో ఉన్నత చదువులకు పంపిస్తామని మోసం చేసిన భార్య భర్తలు
iraila 14, 2021
TV77తెలుగు గోకవరం:
తూ.గో. జిల్లా,గోకవరం మండలం
విదేశాల్లో ఉన్నత చదువులు కు పంపిస్తామని మాయమాటలు తో మోసం చేసారని మామిడాల శ్రీధర్,చేరుకుమిల్లి గాయత్రిలపై గౌరీ శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. విదేశాలలో ఉన్నత చదువులకు పంపిస్తామంటూ 44 లక్షలు భార్య భర్తలు స్వాహా చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు కోర్ట్ 15 రోజులు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు.