ఆపాఠశాలలో కరోనా కలకలం

TV77తెలుగు కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా లో కొత్తపేట(మ) మోడేకుర్రు జెడ్ పి హైస్కూల్ లో మరో విద్యార్దినితో పాటు ఉపాద్యాయునికి కరోనా పాజిటివ్ ఇటీవలే ఇదే పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా ఆందోళనతో పాఠశాలకు రాని విద్యార్థులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.