భారీ మొత్తంలో గుట్కా గంజాయి స్వాధీనం
iraila 26, 2021
TV77తెలుగు చింతూరు:
తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి, గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. చింతూరు, మోతుగూడెంలో రూ. 3.5 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జగ్గంపేట కూడలిలో 10 బస్తాల్లోని గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. గంజాయి, గుట్కా తరలింపుంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.