పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కి శ్రీమంతం

TV77తెలుగు గుంటూరు: గురుజల పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కి శ్రీమంతం. డి.ఎస్.పి జయరాం, సీఐ. సురేంద్ర బాబు ఆధ్వర్యంలో జరిగిన శ్రీమంతం పోలీస్ స్టేషన్ లో అందరి సమక్షంలో శ్రీమంతం జరగటం పై ఆనందం వ్యక్తం చేస్తున్న కానిస్టేబుల్ బంగారమ్మ..