పేకాట స్థావరంపై పోలీసులు దాడి
iraila 16, 2021
TV77తెలుగు మిర్యాలగూడ:
మిర్యాలగూడలోని బంగారుగడ్డలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసారు. ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేలు, 8 సెల్‌ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.