పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన డి ఐ జి కె.వి.మోహన్ రావు

TV77తెలుగు ఏలూరు: గులాబ్ తుఫాను ప్రభావ తీవ్రత దృష్ట్యా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా,రాజమహేంద్ర వరం అర్బన్ పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన డి ఐ జి కె.వి.మోహన్ రావు,ఏలూరు రేంజ్ పరిధిలోని నలుగురు ఎస్పీ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి. గులాబ్ తుఫాన్ ప్రభావం పై వివరాలు తెలుసుకున్న డిఐజి కె.వి.మోహన్ రావు, మాట్లాడుతూ తుపాను ప్రభావం వలన బారి వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలలో పోలీస్ పికేటు లను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇతర అధికారులతో సమన్వయము చేసుకుంటే రోడ్ పై పడి పోయిన వృక్షాలను ట్రాఫిక్ కు అంతరయము కలుగకుండా వెంటనే అధికారులు స్పందించి వృక్షాలను తొలగించే ఏర్పాటు చేయాలి అని అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చినారు.