రాజమండ్రిలో దిశ చట్టం పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అవగాహన అవగాహన సదస్సు

TV77తెలుగు రాజమహేంద్రవరం: రాజమండ్రి స్థానిక జైన్ రోడ్ చెరుకూరి కళ్యాణ మండపంలో "దిశ" చట్టం పై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రుడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నందుపూ శ్రీనివాస్ ,మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు ,విధాల విభాగాల డైరెక్టర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, మరియు తదితరులు పాల్గొన్నారు..