నాటుసారా స్థావరాలపై దాడులు

TV77తెలుగు ప్రకాశం: కొమరోలు గుంతపల్లి సమీపంలో నాటుసారా బట్టీల పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడులలో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 16,00 లీటర్ల బెల్లం ఊట ను గుర్తించి ధ్వంసం చేశారు.నాటు సారా తయారు చేసిన అమ్మిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ అరుణ కుమారి హెచ్చరించారు.