భీమడోలు లో స్వర్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

TV77తెలుగు భీమడోలు: సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు నేషనల్ హైవే కి దగ్గరలో భీమడోలు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వారి సహకారంతో. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలనుండి.సాయంకాలం 5 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మందికి ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం.గవర్నమెంట్ హాస్పిటల్. డాక్టర్. సతీష్. అసిస్టెంట్ డాక్టర్.అరుణాచల్. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు స్వర్ణలత ఎన్విరాన్మెంటల్ కౌన్సిలర్ నిర్వాహకులు రాజేష్ బాబు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు కార్యక్రమం మండల రెవిన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వారి సహకారంతో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించడం జరిగింది.